Bigg Boss Telugu 5: VJ Sunny recreated Again As Hamida. Meanwhile Shanmukh Jaswanth Rudeness And Harsh Words With Siri
#BiggBosstelugu5
#VJsunny
#ShanmukhJaswanth
#VJSunnyFans
#SiriHanmanth
#SreramaChandra
#BiggBosselimination
#RJKajal
సిరి హన్మంత్ ను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ షణ్ముఖ్ బ్యాడ్ అవుతున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో సిరి ని పదే పదే తిట్టడం.. వాళ్ల అమ్మ పేరు తీసుకు రావడం ఇవన్నీ చూస్తుంటే బిగ్‌బాస్ ఇంటిలో సిరి హన్మంతను బాగా కంట్రోల్ చేస్తున్నాడనిపిస్తుంది అని పలువురు అంటున్నారు.